Madi Datani Mata

£9.00

SKU: 9789362690722 Categories: ,
Binding: Perfect Bound
Pages: 140Author: Johny Takkedasila
 

Description

‘ ఇది ప్రాంతీయ సమస్యో, జాతీయ సమస్యో కాదు. ప్రపంచ సమస్య, మనిషి లైంగిక సమస్య. ఎవరి సెక్సువల్ ఓరియెంటేషన్ వారిది. ఎవరూ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. LGBT కమ్యూనిటీకి చెందినవారు సహజమైన వారేనని సమాజం అర్థం చేసుకుంటేనే వారి సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ఈ నవల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత’

Additional information

Weight0.141 kg
Dimensions20 × 12.5 × 0.8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Madi Datani Mata”

Your email address will not be published. Required fields are marked *